TTD Recruitment 2022: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టులో రూ.54 వేల జీతంతో ఉద్యోగాలు.. అర్హతలివే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు.. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మ్‌ మేనేజర్‌ లేదా గోషాల మేనేజర్‌ పోస్టుల (Form manager Posts) భర్తీకి..

TTD Recruitment 2022: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టులో రూ.54 వేల జీతంతో ఉద్యోగాలు.. అర్హతలివే!
Ttd
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 30, 2022 | 11:32 AM

Sri Venkateswara Gosamrakshana Trust Tirupati Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు.. ఒప్పంద ప్రాతిపదికన ఫార్మ్‌ మేనేజర్‌ లేదా గోషాల మేనేజర్‌ పోస్టుల (Form manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: ఫార్మ్‌ మేనేజర్‌ లేదా గోషాల మేనేజర్‌ పోస్టులు-3, కాంపౌండ్‌/డెయిరీ అసిస్టెంట్‌ పోస్టులు-6

పే స్కేల్‌: నెలకు 29,980ల నుంచి 54,060ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఫార్మ్‌ మేనేజర్‌ లేదా గోషాల మేనేజర్‌ పోస్టులకు వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కాంపౌండ్‌/డెయిరీ అసిస్టెంట్‌ పోస్టులకు పదో తరగతితోపాటు రెండేళ్ల యానిమల్‌ హస్బెండరీలో పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Director, S.V.Gosamrakshana Trust, TTD., Chandragiri Road, Tirupati – 517 502.

చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Divyangjan Recruitment 2022: నెలకు రూ.39 వేల జీతంతో దివ్యాంగ్‌జన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!