AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divyangjan Recruitment 2022: నెలకు రూ.39 వేల జీతంతో దివ్యాంగ్‌జన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్ ఆఫ్‌ పర్సన్స్ విత్‌ మల్టిపుల్ డిజెబిలిటీస్‌ (NIEPMD).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌..

Divyangjan Recruitment 2022: నెలకు రూ.39 వేల జీతంతో దివ్యాంగ్‌జన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!
Niepmd Divyangjan
Srilakshmi C
|

Updated on: Mar 30, 2022 | 9:25 AM

Share

NIEPMD Lecturer Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్ ఆఫ్‌ పర్సన్స్ విత్‌ మల్టిపుల్ డిజెబిలిటీస్‌ (NIEPMD).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుల (Physiotherapist posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: లెక్చరర్‌ పోస్టులు – 5, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులు – 1

పే స్కేల్‌: నెలకు 30,000ల నుంచి 39,600ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఫిజియోథెరపీలో మాస్టర్స్‌ డిగ్రీ, బ్యాచిలర్ ఇన్‌ ఫిజియోథెరపీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజర్వాల్సి ఉంటుంది.

అడ్రస్‌: NIEPMD, East Coast Road, Muttukadu, Chennai-603 112.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ESIC Hyderabad Recruitment 2022: 2 లక్షలకుపైగా జీతంతో..సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో 311 ఉద్యోగాలు..నో ఎగ్జాం!

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...