HBCSE-TIFR Jobs 2022: రాత పరీక్ష లేకుండానే.. హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)కు చెందిన హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి..
HBCSE-TIFR Project Staff Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)కు చెందిన హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్: 8
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 2
పే స్కేల్: నెలకు రూ.31,800ల నుంచి రూ.48,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీఎస్/ఎమ్మెస్సీ/ఎంఎస్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 15 నుంచి 30 వరకు.
అడ్రస్: Homi Bhabha Centre for Science Education, (TIFR), Mumbai
దరఖాస్తులకు చివరి తేదీ: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: