TS 10th Class Results 2024: జిల్లా పరిషత్ స్కూల్స్‌లో వంద శాతం పాస్‌పర్సెంటైల్‌.. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో 3927 స్కూల్స్‌ 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్‌ వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా.. ఈ సారి మాత్రం 6 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చింది..

TS 10th Class Results 2024: జిల్లా పరిషత్ స్కూల్స్‌లో వంద శాతం పాస్‌పర్సెంటైల్‌.. 6 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత
TS SSC Results
Follow us

|

Updated on: Apr 30, 2024 | 12:18 PM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం పాఠశాలల్లో 3927 స్కూల్స్‌ 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్‌ వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా.. ఈ సారి మాత్రం 6 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చింది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వాటిల్లో 4 ప్రైవేట్ స్కూల్స్‌ ఉండగా.. 2 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయిన పాఠశాలల్లో.. జిల్లా పరిషత్‌ 1347, గవర్నమెంట్ 37, ప్రైవేట్ స్కూల్స్‌1814 స్కూల్స్‌ ఉన్నాయి. కేజీవీబీ స్కూల్స్‌, మోడల్ లలో కూడా 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71 శాతంతో అత్యధికంగా ఉత్తీర్ణత పొందాయి.

అలాగే రెసిడెన్షియల్‌, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ట్రైబర్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, మైనారిటీ రెసిడెన్షియల్‌, మోడల్ స్కూల్స్‌, కేజీబీవీ పాఠశాలల్లో ఈ ఏడాది సరాసరి కంటే అధికంగా ఉత్తీర్ణత సాధించాయి. ఆశ్రమ్‌, ఎయిడెడ్‌, జడ్పీ, గవర్నమెంట్‌ పాఠశాలల్లో 91.31 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. ఇక ఈ ఏడాది కేవలం 6 పాఠశాలల్లో మాత్రమే జీరో శాతం ఫలితాలు వచ్చాయి. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. ఈ సారి సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చిన 6 స్కూల్స్‌లో.. 4 ప్రైవేట్ స్కూల్స్‌ ఉండగా.. 2 ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఉన్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..