TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Telangana Intermediate Exam 2026 Dates: ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపింది. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది.

Telangana Inter Exam 2026 Schedule: తెలంగాణ ఇంటర్మీడియే పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమై మార్చి 18 వరకు కొనసాగుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఈ పరీక్షలు ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపింది. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- ఫిబ్రవరి 25: పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- ఫిబ్రవరి 27: పార్ట్ 2 – ఇంగ్లీష్ పేపర్ -1
- మార్చి 02: మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- మార్చి 5: మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- మార్చి 9: ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- మార్చి 03: కెమిస్ట్రీ, కామర్స్
- మార్చి 17: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- ఫిబ్రవరి 26: పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- ఫిబ్రవరి 28: పార్ట్ 1 – ఇంగ్లీష్ పేపర్ -2
- మార్చి 03: మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- మార్చి 6: మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- మార్చి 10: ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- మార్చి 13: కెమిస్ట్రీ, కామర్స్ -2
- మార్చి 16: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
- మార్చి 18: మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ – 1
తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్ పూర్తి వివరాలు
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ 2026 పూర్తి షెడ్యూల్ ఇదిగో.. #TelanganaNews #InterExam #ExamSchedule pic.twitter.com/vHyXc3GgjB
— Janardhan Veluru (@JanaVeluru) October 31, 2025
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
