Srikakulam Recruitment 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో.. శ్రీకాకుళం జాల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఈ రోజే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని టీబీ కంట్రోల్‌ అధికారి కార్యాలయం నేషనల్ ట్యుబర్‌క్యూలాసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం (NTEP).. ఒప్పంద ప్రాతిపదికన..

Srikakulam Recruitment 2022: ఇంటర్‌, డిప్లొమా అర్హతతో.. శ్రీకాకుళం జాల్లా టీబీ కంట్రోల్‌ ఆఫీస్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఈ రోజే..
ACSR
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2022 | 11:03 AM

Srikakulam District NTEP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని టీబీ కంట్రోల్‌ అధికారి కార్యాలయం నేషనల్ ట్యుబర్‌క్యూలాసిస్‌ ఎలిమినేషన్‌ ప్రోగ్రాం (NTEP).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ (Senior Treatment Supervisor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.19,019ల నుంచి రూ.33,975ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ/శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సర్టిఫికేట్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు టూ వీలర్ లైసెన్స్‌ కూడా ఉండాలి.
  • సీనియర్‌ ల్యాబొరేటరీ సూపర్‌వైజర్‌ పోస్టులకు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (ఎంఎల్‌టీ)/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఇంటర్‌, డిప్లొమా/ఎంఎల్టీ కోర్సు లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్‌: District TB Control Office, Room No. 24, RIMS Hospital, Balaga, Srikakulam.

దరఖాస్తులకు చివరి తేదీలు: మే 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC NDA 1 results 2022: యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI