SAIL Nurse Jobs 2022: సెయిల్ దుర్గాపూర్‌లో 72 ప్రొఫిషియన్సీ ట్రైనీ నర్సు ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు!

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Durgapur)కు చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ తాత్కాలిక ప్రాతిపదికన నర్సు (Proficiency Trainee Nurse)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

SAIL Nurse Jobs 2022: సెయిల్ దుర్గాపూర్‌లో 72 ప్రొఫిషియన్సీ ట్రైనీ నర్సు ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు!
Sail Durgapur
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 03, 2022 | 10:03 AM

SAIL Durgapur Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL Durgapur)కు చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ తాత్కాలిక ప్రాతిపదికన నర్సు (Proficiency Trainee Nurse)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 72

పోస్టుల వివరాలు: నర్సు (ప్రొఫిషియన్సీ ట్రైనీ పోస్టులు)

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/డిప్లొమా (జీఎన్ఎం)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లు మించరాదు.

స్టై పెండ్: నెలకు రూ.8000తో పాటు నాలెడ్జ్ ఎన్‌హాన్స్‌మెంట్ కింద రూ. 7020లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: ptn@saildsp.co.in

అడ్రస్: Director’s Conference Hall, 1st floor, DSP Main Hospital, Durgapur- 713205.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ESIC Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 7న జరిగే..