ESIC Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 7న జరిగే..

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌టైం లేదా పార్ట్‌టైం స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ESIC Jobs 2022: ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 7న జరిగే..
Esic Jobs
Follow us

|

Updated on: Feb 03, 2022 | 8:44 AM

ESIC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్‌టైం లేదా పార్ట్‌టైం స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 14

పోస్టుల వివరాలు: ఫుల్‌టైం లేదా పార్ట్‌టైం స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు

విభాగాలు: అనెస్థీషియా, మెడిసిన్, రేడియాలజీ, పీడియాట్రిక్స్, సర్జరీ ఇతర విభాగలు

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఫిబ్రవరి 7, 2022న నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

అడ్రస్: Office of medical superintendent, 3rd floor, ESIC hospital, Katha, Baddi, Himachal Pradesh.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Jobs 2022: బీటెక్/ఎంటెక్ నిరుద్యోగులకు తీపికబురు.. రూ.31,000ల జీతంతో ఉద్యోగాలు.. గడువు 2 రోజులే!