RIMS Adilabad Recruitment 2022: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో..తెలంగాణలోని రిమ్స్‌ అదిలాబాద్‌లో 70 ఉద్యోగాలు!

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (RIMS).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (Assistant Professor posts) పోస్టుల భర్తీకి..

RIMS Adilabad Recruitment 2022: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో..తెలంగాణలోని రిమ్స్‌ అదిలాబాద్‌లో 70 ఉద్యోగాలు!
Rims Adilabad
Follow us

|

Updated on: Mar 31, 2022 | 9:47 AM

RIMS Adilabad Assistant Professor Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (RIMS).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (Assistant Professor posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 70

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

విభాగాలు: జనరల్ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా, అబెస్టెట్రిక్స్‌ గైనకాలజీ.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

  • అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు: 60

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు: 10

అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ/ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఇంటర్వ్యూకి నేరుగా హాజరవ్వొచ్చు.

అడ్రస్: రిమ్స్‌ మెడికల్ కాలేజ్‌, ఆదిలాబాద్‌, తెలంగాణ.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BEL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌!అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు!

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే