BEL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌!అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు!

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

BEL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌!అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు!
Bel Bengaluru
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 9:35 AM

BEL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: మొదటి ఏడాది రూ.40,000లు, రెండో ఏడాది రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.472

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: DGM(HR/MR,MS&ADSN), Bharat Electronics Limited, Jalahalli P.O., Bengaluru 560013.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Osmania Medical College Jobs 2022: హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 135 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక!

ఫెంగల్‌ తుపాను ఎఫెక్ట్.. కళ్లముందే కుప్పకూలిన భవనం! వీడియో
ఫెంగల్‌ తుపాను ఎఫెక్ట్.. కళ్లముందే కుప్పకూలిన భవనం! వీడియో
ఐపీఎల్ 2025 వేలంలో బెన్ స్టోక్స్ పేరు ఎందుకు లేదంటే..?
ఐపీఎల్ 2025 వేలంలో బెన్ స్టోక్స్ పేరు ఎందుకు లేదంటే..?
బరువు తగ్గించే బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ రెసిపీ ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట
బరువు తగ్గించే బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ రెసిపీ ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట
మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో రిషబ్ శెట్టి కొత్త సినిమా..
మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో రిషబ్ శెట్టి కొత్త సినిమా..
ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..
గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..
కాంగ్రెస్ ఈ సత్యాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది..
కాంగ్రెస్ ఈ సత్యాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది..
ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది..
ఊపిరి తీస్తోన్న గాలి.. గత 10 ఏళ్లలో ఏకంగా 6వేల మంది..
ఉత్తర్ ప్రదేశ్ పై కారు ప్రమాదం ముగ్గురు వైద్యులు సహా ఐదుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ పై కారు ప్రమాదం ముగ్గురు వైద్యులు సహా ఐదుగురు మృతి
పుష్ప ప్రీ ఎఫెక్ట్.. థియేటర్లలో చిన్న సినిమాలకు నో బుకింగ్స్..
పుష్ప ప్రీ ఎఫెక్ట్.. థియేటర్లలో చిన్న సినిమాలకు నో బుకింగ్స్..