Osmania Medical College Jobs 2022: హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 135 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక!

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, జనరల్ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (Assistant Professor posts) పోస్టుల భర్తీకి..

Osmania Medical College Jobs 2022: హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 135 ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే ఎంపిక!
Osmania Medical College
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 9:25 AM

Osmania Medical College Assistant Professor Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, జనరల్ హాస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ (Assistant Professor posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 135

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు

విభాగాలు: జనరల్ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

  • అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు: 115

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు: 115

అర్హతలు: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు తెలంగాణ/ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్: The Principal, Osmania Medical College, Hyderabad-500095.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SAIL Rourkela Jobs2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో సెయిల్ రూర్కెలాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే!

అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే