BHEL Recruitment 2022: పీజీ అర్హతతో..భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.71,040జీతం!

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL).. ఒప్పంద ప్రాతిపదికన ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Fixed Term Executive posts) భర్తీకి అర్హులైన..

BHEL Recruitment 2022: పీజీ అర్హతతో..భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.71,040జీతం!
Bhel
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 31, 2022 | 9:58 AM

BHEL Fixed Term Executive Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌ (BHEL).. ఒప్పంద ప్రాతిపదికన ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Fixed Term Executive posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించరాదు.ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్ధులకు సడలింపు ఉంటుంది.

పే స్కేల్‌: నెలకు రూ.71,040ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.354 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RIMS Adilabad Recruitment 2022: నెలకు రూ. లక్షకుపైగా జీతంతో..తెలంగాణలోని రిమ్స్‌ అదిలాబాద్‌లో 70 ఉద్యోగాలు!

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..