PGCIL Recruitment 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టుల (Field Engineer posts) భర్తీకి..

PGCIL Recruitment 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు..
Pgcil Recruitment
Follow us
Srilakshmi C

|

Updated on: May 14, 2022 | 10:44 AM

PGCIL Field Engineer Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌లో.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల (Field Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు

ఇవి కూడా చదవండి
  • ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులు: 35

వయోపరిమితి: జూన్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు: 40

వయోపరిమితి: జూన్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.23,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Also Read:

NAARM Hydearbad Jobs 2022: డిగ్రీ అర్హతతో హైదరాబాద్‌ నార్మ్‌లో ఉద్యోగాలు.. రూ.85000ల జీతం..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?