NEET UG 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2022) దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ..

NEET UG 2022: మరికొన్ని గంటల్లో ముగియనున్న నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ..
Neet Ug 2022
Follow us

|

Updated on: May 13, 2022 | 3:15 PM

NEET UG 2022 registration last date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్- అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2022) దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు చివరి తేదీలోపు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఎన్టీఏ సూచిస్తోంది. NEET UG 2022 రిజిస్ట్రేషన్ మే 15న ముగుస్తుంది. కాగా గతంలో విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం.. నీట్ యూజీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 6న ముగియనుండగా.. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు మే 15 వరకు ఎన్టీఏ పొడిగించింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పరీక్ష జూలై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. కాగా నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్సెస్, వెటర్నరీ.. వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.

Also Read:

ఇవి కూడా చదవండి

AP SSC paper leak case 2022: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ చిత్తూరు కోర్టులో పిటిషన్‌!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు