Army TGC 136 Notification 2022: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలు..నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..

భారత రక్షణ శాఖకు చెందిన ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) జనవరి 2023లో ప్రారంభమయ్యే 136వ టెక్నికల్ గ్రాడ్యుయేట్‌ కోర్సు (TGC)లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి..

Army TGC 136 Notification 2022: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగాలు..నేరుగా ఇంటర్వ్యూ ద్వారా..
Tgc 136 Notification
Follow us

|

Updated on: May 12, 2022 | 2:41 PM

Indian Army Technical Graduate Course -136 Notification 2022: భారత రక్షణ శాఖకు చెందిన ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) జనవరి 2023లో ప్రారంభమయ్యే 136వ టెక్నికల్ గ్రాడ్యుయేట్‌ కోర్సు (TGC)లో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: 136వ టెక్నికల్ గ్రాడ్యుయేట్‌ కోర్సు జనవరి 2023

ఇవి కూడా చదవండి

మొత్తం ఖాళీలు: 40

పోస్టుల వివరాలు:

  • సివిల్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ పోస్టులు: 9
  • ఆర్కిటెక్చర్‌ పోస్టులు: 1
  • మెకానికల్‌ పోస్టులు: 6
  • ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు: 3
  • కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌ పోస్టులు: 8
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు: 3
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ పోస్టులు: 1
  • టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పోస్టులు: 3
  • ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పెస్/ఏవియోనిక్స్‌ పోస్టులు: 1
  • ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు: 1
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులు: 1
  • ప్రొడక్షన్ పోస్టులు: 1
  • ఇండస్ట్రియల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ పోస్టులు: 1
  • ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ పోస్టులు: 1

వయోపరిమితి: జనవరి 1, 2023 నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

ఇకపై ఎక్కడ ఎంబీబీఎస్‌ చదువుతారో అక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చెయ్యాలి: NMC

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన