Navodaya Results 2022: నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితలు విడుదల

9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్ (JNVST) ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి (NVS) మంగళవారం (జూన్‌ 14) విడుదలచేసింది..

Navodaya Results 2022: నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితలు విడుదల
Nvs Results
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 15, 2022 | 7:48 AM

Navodaya Vidyalaya JNVST Class 9 results: 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన జవహర్‌లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్ (JNVST) ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి (NVS) మంగళవారం (జూన్‌ 14) విడుదలచేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inలో ఫలితాలను చెక్‌ చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు జవహర్‌లాల్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ ఏప్రిల్ 9న జరిగింది.

JNVST Class 9 Results 2022 ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ navodaya.gov.inను ఓపెన్ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే “Click Here to View Result” లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్‌మిట్‌ చెయ్యాలి.
  • స్క్రీన్‌పై తొమ్మిదో తరగతి ప్రవేశాల ఫలితాలు కనిపిస్తాయి.
  • సేవ్‌ చేసుకుని, హార్డ్‌కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

జవహర్‌ నోవదయలో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఫలితాలు ఇంకా వెలువడలేదంటూ ఫేక్‌ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో వాస్తవం లేదని, ఫలితాలు వెలువడ్డాయని, అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌చేసుకోవాలని నవోదయ విద్యాలయ సమితి ఈ సందర్భంగా తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం