NRTI Recruitment 2021: టీచింగ్ మీద ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.. భారీ వేతనంతో ఎన్‌ఆర్‌టీఐ నోటిఫికేషన్

NRTI Recruitment 2021: డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర లో ఉన్న ఎన్‌ఆర్‌టీఐ సంస్థ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది...

NRTI Recruitment 2021: టీచింగ్ మీద ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం.. భారీ వేతనంతో ఎన్‌ఆర్‌టీఐ నోటిఫికేషన్
Nrti Recruitment
Follow us
Surya Kala

|

Updated on: Jul 09, 2021 | 3:38 PM

NRTI Recruitment 2021: డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర లో ఉన్న ఎన్‌ఆర్‌టీఐ సంస్థ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేషనల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో పనిచేయడానికి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. భారీ వేతనంతో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తుంది. అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ.. ఆగష్టు 08, 2021. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు అధికార వెబ్ సైట్ ను .. https://www.nrti.edu.in/careers/notice-for-recruitment-to-teaching-positions-june-2021/ టీచింగ్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ..https://www.nrti.edu.in/careers/notice-for-recruitment-to-teaching-positions-june-2021/ నాన్ టీచింగ్ పోస్టుల నోటిఫికేషన్ నుhttps://www.nrti.edu.in/careers/notice-for-recruitment-to-non-teaching-positions-on-contract-july-2021/ చూడవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

డిగ్రీ పాస్ అయిన వారికి చక్కటి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు 8 జులై, 2021 డిగ్రీ పాస్ అయిన వారికి చక్కటి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు

ఉద్యోగం వివాలు: మొత్తం ఖాళీలు 48 . టీచింగ్‌ పోస్టులు: 27, నాన్‌ టీచింగ్‌ పోస్టులు: 21

టీచింగ్‌ పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌.

టీచింగ్‌ జాబ్ విభాగాలు: స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లీడర్‌షిప్‌ మార్కెటింగ్‌, స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ ఆర్ట్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్ అండ్‌ అప్లైడ్‌ సైన్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌,

టీచింగ్‌ పోస్టులకు అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత.

నాన్‌ టీచింగ్‌ పోస్టులు: డైరెక్టర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, డిప్యూటీ వార్డెన్‌, ల్యాబొరేటీరీ అసిస్టెంట్స్‌ తదితరాలు.

నాన్‌ టీచింగ్‌ పోస్టులు : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎంఈ , ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత

జీతం : నెలకు రూ. 25,000 – నుంచు రూ 1,20,000

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

Also Read: అప్పట్లోనే చిరంజీవితో నటించిన నందమూరి హీరో .. హఠాత్తుగా సినిమాలకు గుడ్ చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా