NPCIL Recruitment 2022: న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 177 అప్రెంటిస్‌ పోస్టులు..దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన గుజరాత్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NPCIL Recruitment 2022: న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 177 అప్రెంటిస్‌ పోస్టులు..దరఖాస్తు ఇలా..
Npcil
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 14, 2022 | 9:12 AM

NPCIL Trade Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన గుజరాత్‌లోని న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL)లో.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల (Trade Apprentice Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 177

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • ఫిట్టర్‌ పోస్టులు: 47
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 47
  • ఎలక్ట్రానిక్ మెకానిక్‌ పోస్టులు: 18
  • ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ పోస్టులు: 18
  • PSAA/COPA పోస్టులు: 10
  • వెల్డర్ పోస్టులు: 10
  • టర్నర్‌ పోస్టులు: 10
  • మెషినిస్ట్‌ పోస్టులు: 8
  • రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మెకానిక్‌ పోస్టులు: 9

వయోపరిమితి: జులై 15, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 14 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.7,700ల నుంచి 8,855ల వరకు జీతంగా చెల్లిస్తారు.

కాల వ్యవధి: 1 ఏడాది

అర్హతలు: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును ఫిల్‌ చేసి ఈ కింది అడ్రస్‌కు పోస్టులో పంపించాలి.

అడ్రస్: Deputy Manager(HRM), Nuclear Power Corporation of India Limited, Kakrapar Gujarat State, Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!