NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలు..!

రత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీ (NEPA).. గ్రూప్‌ సీ (Group C Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీలో గ్రూప్‌ సీ ఉద్యోగాలు..!
Nepa
Follow us

|

Updated on: Mar 22, 2022 | 9:51 PM

NEPA Meghalaya Group C Recruitment 202: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీ (NEPA).. గ్రూప్‌ సీ (Group C Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 28

పోస్టుల వివరాలు: ఎంటీఎస్‌, పంప్‌ ఆపరేటర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, లైఫ్‌గార్డ్‌, కానిస్టేబుల్‌ తదితర పోస్టులు

విభాగాలు: కుక్, క్యాంటిన్‌ అటెండెంట్‌, స్వీపర్‌, మోటార్‌ మెకానిక్‌, బ్యాండ్‌, జనరల్‌ డ్యూటీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పతో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీ, ఉమయుం, మేఘాలయ-793123.

ఫిజికల్ టెస్టు తేదీ: 2022, ఏప్రిల్‌ 25, 28.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Central Silk Board Jobs: సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌ ఆధారంగా ఎంపిక..

Latest Articles
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ
మెట్రో రైల్లో రెచ్చిపోయిన యువతి.. బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ