NIT Patna Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన పాట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Patna) జూనియర్‌, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల (Technical Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

NIT Patna Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
Nit Patna
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 05, 2022 | 9:41 PM

NIT Patna Technical Assistant, Junior Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన పాట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Patna) జూనియర్‌, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల (Technical Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 38

పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 20,200ల నుంచి రూ.34,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌ లేదా బీఎస్సీ/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో నైపుణ్యంతోపాటు, టైపింగ్‌ స్కిల్స్‌, స్టెనోగ్రఫీ స్కిల్స్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: స్ర్కీనింగ్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2022.

హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: మార్చి 31, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Taliban leader: తాలిబన్ల బరితెగింపు! తొలి సారిగా బయటికొచ్చిన తాలిబన్ల నాయకుడి ఫొటో.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌!