NIMS Recruitment 2022: హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో 200 ఉద్యోగాలు.. అర్హతలు, చివరితేదీ వంటి పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 200 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల (Staff Nurse Posts) భర్తీకి..

NIMS Recruitment 2022: హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో 200 ఉద్యోగాలు.. అర్హతలు, చివరితేదీ వంటి పూర్తి వివరాలు ఇవే..
Nims Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2022 | 7:05 AM

NIMS Hyderabad Staff Nurse Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 200 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల (Staff Nurse Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలగే వయసు తప్పనిసరగి 18 నుంచి 34 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా సెప్టెంబర్‌ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని సెప్టెంబర్‌ 10, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.500లు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్‌ 18, 2022వ తేదీన రాత పరీక్ష ఉంటుంది.

అడ్రస్: The Executive Registrar, 2nd Floor, Old OPD Block, NIMS, Hyderabad – 500082.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!