AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PGIMER Recruitment 2022: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (PGIMER).. 8 సీనియర్‌ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

PGIMER Recruitment 2022: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..
Pgimer Chandigarh
Srilakshmi C
|

Updated on: Aug 24, 2022 | 7:09 AM

Share

PGIMER Chandigarh Senior Resident Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (PGIMER).. 8 సీనియర్‌ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అనెస్థేషియా, ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగినవారు ఆగస్టు 29, 2022వ తేదీ ఉదయం 10 గంటలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి సీనియర్‌ రెసిడెంట్‌గా ఉద్యోగం కల్పిస్తారు. ఎంపికైన వారికి ఆకర్షణీయ జీతంతో పాటు ఇతర అలవెన్సులు కల్పిస్తారు.

అడ్రస్: Department of Anaesthesia and Intensive Care, PGIMER, Chandigarh.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.