Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.

Niper Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకి చెందిన...

Niper Recruitment: గువహటి నైపర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
Niper Recruitment
Follow us

|

Updated on: Aug 07, 2021 | 8:58 PM

Niper Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (నైపర్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గువహటిలో ఉన్న సంస్థ కోసం ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. * పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఎస్‌ (ఫార్మా), పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతే కాకుండా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పైన తెలిపిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25000 నుంచి రూ. 67000లతో పాటు హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. * ముందుగా అభ్యర్థులను అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 15-08-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం కన్వీనర్‌ కోటా..

Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..

JEE Main Result 2021 Session 3: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి..