Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..

Telangana: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకులాల

Telangana: తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక.. 14న టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష..
Telangana
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 07, 2021 | 9:35 AM

Telangana: తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకులాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణ కుమార్ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్‌ కాలేజీల్లో 2021-22 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిచంనున్నారు. కాగా, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈనెల 14వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య పరీక్షను జరుగనుంది. కాగా, టీఎస్ఆర్‌జేసీకి సిద్ధమవుతున్న విద్యార్థులు.. ఈనెల 9వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ హాల్‌టికెట్లు http://tsrjdc.cgg.gov.in లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్‌ కోసం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రతీ ఏటా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్ఆర్‌జేసీ కామన్ ఎంట్రన్స్ దరఖాస్తుకు జూన్ 30వ తేదీలో గడువు ముగియగా.. ఇప్పుడు ఈ పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించారు.

Also read:

Andhra Pradesh: రైతుగా వచ్చిన సబ్ కలెక్టర్.. ఎరువుల షాపు యజమానులకు చుక్కలు చూపించారు..

Ambedkar Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నారా? ఈ కీలక సమాచారం మీకోసమే..

Andhra Pradesh: ప్రమోషన్ ఇవ్వడం లేదు.. కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..