AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NID AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..

NID AndhraPradesh Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో ఉన్న క్యాంప‌స్‌లో ఈ ఖాళీల‌ను...

NID AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
Nid Guntur Recruitment
Narender Vaitla
|

Updated on: Jun 21, 2021 | 10:13 PM

Share

NID AndhraPradesh Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో ఉన్న క్యాంప‌స్‌లో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఈ నోటిఫికేష‌న్ ద్వారా నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. * మొత్తం 05 ఖాళీల‌కు గాను రిజిస్ట్రార్ (01), హెడ్‌ లైబ్రేరియన్ (01), అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ (01), సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్ (02) పోస్టుల‌ను భ‌ర్తి చేయ‌నున్నారు. * ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే క్ర‌మంలో అభ్య‌ర్థులు.. ఫొటోగ్రాఫ్‌తో పాటు సంబంధిత విద్యార్హ‌త‌ల‌ను స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ 16-06-2021న ప్రారంభంకాగా.. చివ‌రి తేదీని 20-07-2021గా నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Minister Sabitha Indra Reddy: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు..

Indian Navy SSC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌.

CIPET Recruitment 2021: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

Follow Us
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ
రోజూ అవే పూరీలు ఏం తింటారు ఓ సారి ఇలా ట్రై చేయండి! హెల్దీ, టేస్టీ