AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy SSC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌.

Indian Navy SSC Recruitment 2021: ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ఇండియ‌న్ నేవీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టును..

Indian Navy SSC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌.
Indian Navy
Narender Vaitla
|

Updated on: Jun 21, 2021 | 8:29 PM

Share

Indian Navy SSC Recruitment 2021: ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ఇండియ‌న్ నేవీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టును భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు కేవ‌లం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిషికేష‌న్‌లో భాగంగా మొత్తం 50 ఎగ్జిక్యూటివ్ (ఎస్ఎస్‌పీ) పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. * వీటిలో ఎస్‌ఎస్‌సీ జనరల్‌ సర్వీస్‌(జీఎస్‌/ఎక్స్‌)–47, హైడ్రో కేడర్‌–03 పోస్టులున్నాయి. * పైన పేర్కొన్న పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఏదైనా విభాగంలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* నిజానికి ఈ పోస్టుల‌కు ఎంపిక‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. కానీ కోవిడ్ నేప‌థ్యంలో ఈసారి రాత ప‌రీక్ష స్థానంలో అక‌డమిక్‌ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేయ‌నున్నారు. * షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ ప‌రీక్షలు నిర్వ‌హిస్తుంది. * ఎంపికైన అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ‌ను కేర‌ళ‌లోని ఎజిమ‌ళ‌ ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ)లో ఇస్తారు. * కోర్సుల 2022 జ‌న‌వ‌రిలో ప్రారంభ‌మ‌వుతుంది. * ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 26-06-2021తో ముగియ‌నుంది. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CIPET Recruitment 2021: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమిక‌ల్స్‌లో ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

CBSE Exam: ఇంట‌ర్న‌ల్ మార్కులు న‌చ్చ‌ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు పరీక్ష‌లు.. ఆగ‌స్టులో నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి.

National Career Service Portal : ప్రైవేట్ జాబ్ కోసం వెతుకుతున్నారా..! అయితే అన్ని వివరాలు ఇక్కడ లభిస్తాయి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?