NABARD Prelims Exam 2021: నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీ.. ప్రిలిమ్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

NABARD Prelims Exam 2021: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 తేదీలను విడుదల చేసింది.

NABARD Prelims Exam 2021: నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీ.. ప్రిలిమ్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
Exams
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2021 | 10:10 AM

NABARD Prelims Exam 2021: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 తేదీలను విడుదల చేసింది. గ్రేడ్ A, B పరీక్ష తేదీలు విడుదల చేశారు. పరీక్షల తేదీలకు సంబంధించిన వివరాలను నాబార్డ్ అధికారిక సైట్‌ అయిన nabard.org లో అందుబాటులో ఉంచారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ) మేనేజర్ పోస్ట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ కోసం సెప్టెంబర్ 18వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం.. ఈ పరీక్షలో భాగంగా ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటుంది. అన్ని పరీక్షలకు కలిపి 120 నిమిషాల సమయం ఇచ్చారు. కాగా, రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మళ్లీ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇందుకోసం 1.25, 1:3 నిష్పత్రి చొప్పున అభ్యర్థులను సెలక్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. మొత్తం 7 మేనేజర్ పోస్టులు, 153 ఏఎం పోస్టుల భర్తీకి నాబార్డ్ నోటిఫికేషన్ జారీ చేయగా.. గ్రేడ్ A, గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 17వ తేదీన ప్రారంభమైంది.

Also read:

Indian Hockey: ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రయాణం.. వరసగా 6 గోల్స్ మెడల్స్‌తో స్వర్ణయుగం నుంచి పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణ వరకూ..

GHMC: రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆచూకీ లభించని జీహెచ్ఎంసీ కార్మికుడి డెడ్‌బాడీ

Viral Video: మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
ఏపీలో మరో ఆధ్యాత్మిక కేంద్రం.. రూ.300 కోట్లతో భారీ ఏర్పాట్లు
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..