Microsoft: ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు టెక్ దిగ్గజం.. లేఆఫ్స్ ప్రకటించిన మెక్రోసాఫ్ట్..

నిన్నటి వరకు ట్విట్టర్‌...ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌... ఉద్యోగాల తొలగింపు కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు..

Microsoft: ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు టెక్ దిగ్గజం.. లేఆఫ్స్ ప్రకటించిన మెక్రోసాఫ్ట్..
Microsoft
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2023 | 9:49 AM

నిన్నటి వరకు ట్విట్టర్‌…ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌… ఉద్యోగాల తొలగింపు కార్యక్రమంలో ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. నేటి నుంచి లేఆఫ్స్‌ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు అత్యంత వేగంగా మైక్రోసాఫ్ట్‌ చర్యలు చేపడుతోంది.

ప్రధానంగా ఇంజనీరింగ్‌ డివిజన్‌లో ఎంప్లాయీస్‌ను తగ్గించాలని ఆ సంస్థ నిర్ణయించింది. సుమారు 5 శాతం మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్‌ తొలగిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ఈ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలా 20 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది సైతం రెండు సార్లు ఉద్యోగుల సంఖ్యను కుదించింది మైక్రోసాఫ్ట్‌. గత ఏడాది మొత్తం 1000 మందిని ఉద్యోగాల్లో నుంచి ఈ ఐటీ సంస్థ తొలగించింది. అయితే ఈ సారి భారీ స్థాయిలోనే ఉద్యోగాల తొలగింపు చర్యలుంటాయని భావిస్తున్నారు. కనీసం ఐదు శాతం మందిని ఉద్యోగులకు ఈ సంస్థ ఉద్వాసన పలకనుంది. దీంతో మొత్తం 11 వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇంటికి పంపనుంది.

ఈ యేడాది మొదటినెల తొలివారం రోజుల్లోనే 30 ప్రముఖ కంపెనీల్లో ప్రపంచ వ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. టెక్‌ సంస్థలన్నీ 5 నుంచి 10 శాతం వరకు సిబ్బందిని తొలగించేందుకు సిద్ధం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?