Data Entry Jobs: సమగ్ర శిక్ష అభియాన్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్.. విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు...

Data Entry Jobs: సమగ్ర శిక్ష అభియాన్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Data Entry Jobs
Follow us

|

Updated on: Jan 18, 2023 | 9:00 AM

ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష అభియాన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్.. విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 37 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్ అసిస్టెంట్ (13), డేటా ఎంట్రీ ఆపరేటర్లు (10), ఆఫీస్ సబార్డినేట్ (14) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ సర్టిఫికేట్/కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషలు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు నవంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ మార్కులు, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక సబార్డినెట్‌ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 23,500, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 23,500, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు రూ. 15,000 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 31-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు ఎంతంటే..
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చు ఎంతంటే..
పోలీసుల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడు..
పోలీసుల ముందే కుప్పిగంతులా..! వన్‌వీల్‌పై బైక్‌ నడుపుతూ యువకుడు..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..