AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు

Telangana Job Fair: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఎంప్లాయ్‌మెంట్‌..

Telangana Job Fair: నేడు తెలంగాణలో జాబ్‌ ఫెయిర్‌.. 3500 ఖాళీలు.. పది కంపెనీల ఇంటర్వ్యూలు
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 20, 2021 | 8:41 AM

Share

Telangana Job Fair: ప్రస్తుతం నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ మిషన్‌ (ఈజీఎంఎం) హైదరాబాద్‌ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జూలై 20న మహేశ్వరం మండల ఎంపీడీవో హాలులో జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నారు. జాబ్‌ ఫెయిర్‌లో 3500 ఖాళీలను భర్తీ చేసేందుకు పది కంపెనీలు ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఫెయిర్‌లో పాల్గొనే సంస్థలు:

1. రిలయన్స్‌ జియో, హైదరాబాద్‌ 2. ఎస్వీఆర్టీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, హైదరాబాద్‌ 3. మ్యాజిక్‌ బస్‌, బేగంపేట్‌ 4. మైక్రో మ్యాక్స్‌ ఫ్యాబిసిటీ 5. విప్రో ఫ్యాక్టరీ, మహేశ్వరం 6. జాన్సన్‌-లిఫ్ట్‌ 7. జి4 ఎస్‌ సెక్యూరిటీ 8. మెడ్‌ ప్లస్‌ 9. కార్వి, హైదరాబాద్‌ 10. అపోలో ఫార్మసీ, హైదరాబాద్‌

కాగా, ఈ సంస్థలే కాకుండా పది మంది శిక్షణ, ప్లేస్‌మెంట్‌ భాగస్వాములు 1190 మంది అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని వివరాలకు 9963666221 నెంబర్‌కు సంప్రదించవచ్చు.

Job

ఇవీ కూడా చదవండి:

JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్నారా.. ఈ మార్గదర్శకాలు పాటిస్తున్నారా.. తెలుసుకోండి..!

CBSE Class 10th Result 2021: నేడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు..! సాయంత్రం నాటికి వెలువడే అవకాశం..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..