IIMR recruitment 2021: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేజ్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

IIMR Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. లూధియానాలోని ఈ సంస్థ‌లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా...

IIMR recruitment 2021: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేజ్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..
Iimr
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 05, 2021 | 9:23 AM

IIMR Recruitment 2021: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. లూధియానాలోని ఈ సంస్థ‌లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 5 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* మొత్తం 5 పోస్టుల‌కు గాను ప్రాజెక్ట్‌ అసోసియేట్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్లు–04 ఉన్నాయి.

* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18–35ఏళ్ల మధ్య ఉండాలి.

* టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. బీఎస్సీ(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18–50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నంగా రూ. 31,000 చెల్లిస్తారు.

* టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు రూ.20,000ల‌తో పాటు హెచ్ఆర్ఏ అందిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ రేప‌టితో (ఆదివారం)తో ముగియ‌నుంది.

* 10-06-2021న ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు.

* అర్హ‌త, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు.. ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* సంబంధిత వివ‌రాల‌ను recruitment.iimr@gmail.com మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.

* పూర్తివివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CBSE News Alert: 12వ తరగతి విద్యార్థుల కోసం కీలక అప్‌డేట్… పూర్తి వివరాలు తెలుసుకోండి

NTPC Recruitment: బీటెక్ విద్యార్థుల‌కు ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది.. అప్లై చేశారా.?

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?