AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ‌లో మొత్తం 46 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు...

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Ccil Jobs
Narender Vaitla
|

Updated on: Jun 04, 2021 | 1:12 PM

Share

CCIL Recruitment 2021: సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్‌) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఈ సంస్థ‌లో మొత్తం 46 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రొడ‌క్ష‌న్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, మైనింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, హ్యూమ‌న్ రిసోర్స్‌, కంపెనీ సెక్రెట‌రీ, రాజ్‌భాష అధికారి, లీగ‌ల్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఇంజినీరింగ్‌, డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.

* మొత్తం 46 ఖాళీలకు గాను ఇంజినీర్ (29), ఆఫీస‌ర్ (17) పోస్టులున్నాయి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఎంపికైన అభ్య‌ర్థులు తాండూర్‌, బొక‌జాన్‌, రాజ్‌బ‌న్‌, కార్పొరేట్ ఆఫీస్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 30-06-2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: INS Sandhayak : దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన మొట్టమొదటి “ఐఎన్‌ఎస్ సంధాయక్” నిష్క్రమించే వేళ.. 40 ఏళ్ల ప్రస్థానానికి ఇక వీడ్కోలు

Covid Third Wave: దడ పుట్టిస్తున్నకొవిడ్ థర్డ్ వేవ్ ‘గండం’… పసిమొగ్గలను కాపాడుకోవడం ఎలా?

NITI Ayog SDG Index: సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) సూచిక విడుదల చేసిన నీతి ఆయోగ్..టాప్ ప్లేస్ లో నిలిచిన కేరళ

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్