Indian Coast Guard Recruitment 2023: 10 తరగతి అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 1/2023 బ్యాచ్‌ కోసం పలు విభాగాల్లోని అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Indian Coast Guard Recruitment 2023: 10 తరగతి అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
Indian Coast Guard
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 17, 2022 | 2:02 PM

Indian Coast Guard Assistant Commandant Recruitment 2023: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 1/2023 బ్యాచ్‌ కోసం పలు విభాగాల్లోని అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల (Assistant Commandant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 65

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు

  • జనరల్‌ డ్యూటీ (పురుషులు)

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధులు జూలై 1, 1998 నుంచి జూన్‌ 30, 2002 మధ్య పుట్టి ఉండాలి.

  • కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (పురుషులు/స్ట్రీలు)

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధులు జూలై 1, 1998 నుంచి జూన్‌ 30, 2002 మధ్య పుట్టి ఉండాలి.

  • టెక్నికల్‌ (పురుషులు)

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NEET UG Counselling 2021: నీట్‌ 2 దశ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. షెడ్యూల్‌ ఇదే..

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు

WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం

వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?

అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా

రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!

మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే

ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ