DMHO Kurnool Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. కర్నూలులో 70 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు లక్ష జీతం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం (DMHO) నేషనల్‌ హెల్త్‌ మిషన్ (NHM) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

DMHO Kurnool Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. కర్నూలులో 70 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు..నెలకు లక్ష జీతం..
Ap Jobs
Follow us

|

Updated on: Feb 17, 2022 | 2:08 PM

DMHO Kurnool Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం (DMHO) నేషనల్‌ హెల్త్‌ మిషన్ (NHM) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 70

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు

విభాగాలు: జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, స్కిన్‌, ఆర్థోపెడిక్స్‌ తదితర విభాగాలు.

వయోపరిమితి: అభ్యర్ధులు వయసు 42 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,10,000లు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత సబ్జెక్టులో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2022 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అడ్రస్‌: డీఎసంహెచ్‌ఓ, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Indian Coast Guard Recruitment 2023: 10 తరగతి అర్హతతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి