Indian Coast Guard: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు...

Indian Coast Guard: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 13, 2022 | 7:07 PM

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరల్ డ్యూటీ(జీడీ) & కమర్షియల్ పైలట్ లైసెన్స్ (ఎస్‌ఎస్‌ఏ) (50), టెక్నికల్(మెకానికల్) & టెక్నికల్(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) (20), లా ఎంట్రీ (01) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లో ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌, లా, డిప్లొమా, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌, సైకలాజికల్‌ టెస్ట్‌, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ చివరికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు రూ. 250 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు 07-09-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?