Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో 191 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 23

Indian Army Recruitment 2021: ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. పలు ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్..

Indian Army Recruitment 2021: ఇండియన్‌ ఆర్మీలో 191 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు చివరి తేదీ జూన్‌ 23
Follow us
Subhash Goud

|

Updated on: May 27, 2021 | 11:31 AM

Indian Army Recruitment 2021: ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. పలు ఖాళీల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే పెళ్లికాని యువతీయువకులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్‌ 23.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.

మొత్తం ఖాళీలు- 191

57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్- 175, సివిల్- 60 ఆర్కిటెక్చర్- 1, మెకానికల్- 5, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 8, ఎలక్ట్రానిక్స్- 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 31, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 12, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 5, టెలీకమ్యూనికేషన్- 4, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 5, శాటిలైట్ కమ్యూనికేషన్- 3, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్- 3, ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ – 6, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్- 4, ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 3 ప్రొడక్షన్- 3, ఇండస్ట్రియల్ / మ్యాన్యుఫ్యాక్చరింగ్ / ఇండస్ట్రియల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్- 6, ఆప్టో ఎలక్ట్రానిక్స్- 3, ఫైబర్ ఆప్టిక్స్- 2 బయో టెక్నాలజీ- 1,బాలిస్టిక్స్ ఇంజనీరింగ్- 1, రబ్బర్ టెక్నాలజీ- 1 కెమికల్ ఇంజనీరింగ్- 1, వర్క్‌‌షాప్ టెక్నాలజీ- 3, లేజర్ టెక్నాలజీ- 2

28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) వుమెన్ కోర్స్- 14, సివిల్ / బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 5, మెకానికల్- 1, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 4, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 2, ఏరోనాటికల్ / ఏరోస్పేస్ / ఏవియానిక్స్ – 1

దరఖాస్తులు ప్రారంభం మే 25 దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 23 విద్యార్హతలు- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయొచ్చు. 2021 అక్టోబర్ 1 లోపు ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాలి. వయస్సు- 20 నుంచి 27 ఏళ్లు.

ఇవీ కూడా చదవండి:

AP Tenth Exams : పదో తరగతి పరీక్షలపై కొనసాగుతున్న ఉత్కంఠ..! వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే నిర్వహించాలని పిటిషనర్ల వాదన..

TS LAWCET & TS PGLCET : లా సెట్, పిజి లా సెట్ దరఖాస్తు గడువు వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగింపు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే