Indian Army Recruitment: టెన్త్ అర్హతతో దేశవ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ నియామకాలు.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే
Indian Army Recruitment: నిరుద్యోగులకు ముఖ్యంగా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2021 ని...
Indian Army Recruitment: నిరుద్యోగులకు ముఖ్యంగా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ 2021 ని చేపట్టింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా భారత సైన్యం వివిధ విభాగాలలో సైనికుల పోస్టులకు అభ్యర్థులను నియమించడానికి భారతదేశం అంతటా రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తుంది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్ & అమ్యునిషన్ ఎగ్జామినర్), సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ / ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌తో సహా వివిధ పోస్టులకు నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ – https://joinindianarmy.nic.in/ లో నమోదు చేసుకోవచ్చు .
విద్యార్హత : 10వ తరగతి, ఇంటర్ వయస్సు: పోస్టునీ బట్టి 17 నుంచి -23 సంవత్సరాలు మించి ఉండరాదు ధరఖాస్తు విధానం: ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20/07/2021
వెబ్ సైట్: http://joinindianarmy.nic.in/ పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3cqBxQq వేతనం: పోస్టునీ బట్టి
Also Read: డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి ఈ నాలుగింటిని మీ డైట్ లో చేర్చుకోండి అద్భుతఫలితం పొందండి