Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో 174 పోస్టులకు నోటిఫికేషన్‌.. పదో తరగతి అర్హత

ఇండియన్ ఆర్మీకి చెందిన 36 ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో (36 FAD Recruitment 2022).. ట్రేడ్స్‌మెన్‌ మేట్ పోస్టు (Trademen mate posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో 174 పోస్టులకు నోటిఫికేషన్‌.. పదో తరగతి అర్హత
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2022 | 5:56 PM

Indian Army 36 Field Ammunition Depot Recruitment 2022: ఇండియన్ ఆర్మీకి చెందిన 36 ఫీల్డ్‌ అమ్యూనిషన్‌ డిపో (36 FAD Recruitment 2022).. ట్రేడ్స్‌మెన్‌ మేట్ పోస్టు (Trademen mate posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 174

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • మెటీరియల్‌ అసిస్టెంట్ పోస్టులు: 2
  • లోయర్‌ డివిజర్‌ క్లర్క్‌ పోస్టులు: 3
  • ఫైర్‌మెన్‌ పోస్టులు: 14
  • ట్రేడ్స్‌మెన్‌ మేట్ పోస్టులు: 150
  • ఎంటీఎస్‌ పోస్టులు: 3
  • డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి 29,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టునుబట్టి రాత పరీక్ష/ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 25, 2022. (నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి)

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..