UPSC CMS 2021: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. త్వరలో అడ్మిట్‌ కార్డులు..

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (UPSC CMS 2021) ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూలు 2022, జూలై 4 నుంచి..

UPSC CMS 2021: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2021 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ విడుదల.. త్వరలో అడ్మిట్‌ కార్డులు..
Upsc Cms 2021
Follow us

|

Updated on: Jun 01, 2022 | 5:55 PM

UPSC CMS 2021 interview schedule: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (UPSC CMS 2021) ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూలు 2022, జూలై 4 నుంచి ప్రారంభమవుతాయి. వివరణాత్మక షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in.లో చెక్‌ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఫలితాల తర్వాత ఇంటర్వ్యూకి మొత్తం 640 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరూ న్యూఢిల్లీలోని యూపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. షెడ్యూల్‌లో తెలిపిన తేదీలు, సమయాల ప్రకారం అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరుకావల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల చేయనున్నారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన ఇంటర్వ్యూ తేదీ, సమయంలో మార్పులకు సంబంధించి ఎటువంటి విజ్ఞాపనలు స్వీకరించబడవని యూసీఎస్సీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ 2021 కోసం క్లిక్‌ చేయండి. 

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!