IDBI Recruitment 2022: బ్యాంక్‌ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారా? ఐడీబీఐలో 1544 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. ఎగ్జిక్యూటివ్‌ (Executives), అసిస్టెంట్‌ మేనేజర్ గ్రేడ్‌ ఏ (Assistant Manager) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

IDBI Recruitment 2022: బ్యాంక్‌ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్నారా? ఐడీబీఐలో 1544 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..
Idbi
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 01, 2022 | 3:32 PM

IDBI Executive, Assistant Manager Recruitment 2022: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI).. ఎగ్జిక్యూటివ్‌ (Executives), అసిస్టెంట్‌ మేనేజర్ గ్రేడ్‌ ఏ (Assistant Manager) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీలు: 1544

ఇవి కూడా చదవండి

పోస్టులు:

  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు: 1044
  • అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులు: 500

వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆన్‌లైన్‌) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 200ల మార్కులకు, 2 గంటల వ్యవధిలో 200ల ప్రశ్నలకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ.200

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్‌ 3, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 17, 2022.

  • ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022.
  •  అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్