CAG Recruitment 2022: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (CAG).. యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన..

CAG Recruitment 2022: కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు..
Cag
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 01, 2022 | 9:51 PM

 CAG Young Professional Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (CAG).. యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్లు/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ నైపుణ్యాలతో పాటు మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: trgwing@cag.gov.in

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.