DRDL Recruitment: హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

DRDL Recruitment 2022: డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(DRDL) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైధ‌రాబాద్‌లోని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

DRDL Recruitment: హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 30, 2022 | 6:46 AM

DRDL Recruitment 2022: డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(DRDL) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైధ‌రాబాద్‌లోని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కి చెందిన ఈ సంస్థ‌లో వివిధ ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌రఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు సోమ‌వారంతో (జ‌న‌వ‌రి 31) గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం…

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో బాగంగా ప‌లు ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పాటర్న్‌ మేకర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, అటెండెంట్‌ ఆపరేటర్, పెయింటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) వంటి ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన అప్రెంటిస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ముందుగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకొని అనంత‌రం అప్లికేష‌న్ ఫామ్‌ను ఆఫ్‌లైన్‌లో డైరెక్టర్, డీఆర్‌డీఎల్, కంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 అడ్ర‌స్‌కు పంపించాలి.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (31-01-2022)తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Job Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఆ సంస్థలో 1196 అప్రెంటిస్‌ ఉద్యోగాలు..!

IND vs WI: వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ..! ఇంకా నిర్ణయం తీసుకోని బీసీసీఐ..

IND vs WI: వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ..! ఇంకా నిర్ణయం తీసుకోని బీసీసీఐ..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా