AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIPER Recruitment: హైద‌రాబాద్ నైప‌ర్‌లో ఉద్యోగాలు.. అభ్య‌ర్థుల‌ను ఎలా ఎంపిక చేస్తారంటే..

NIPER Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(NIPER) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫ‌కేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NIPER Recruitment: హైద‌రాబాద్ నైప‌ర్‌లో ఉద్యోగాలు.. అభ్య‌ర్థుల‌ను ఎలా ఎంపిక చేస్తారంటే..
Niper Hyderabad
Narender Vaitla
|

Updated on: Jan 30, 2022 | 8:55 AM

Share

NIPER Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(NIPER) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫ‌కేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్న ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 20 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో సైంటిస్ట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, స్టోర్‌కీపర్‌, అసిస్టెంట్‌ గ్రేడ్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్‌/ బ్యాచిలర్‌ డిగ్రీ/ బీకామ్‌/ ఎంఎస్సీ/ ఎంఫార్మసీ/ ఎంవీఎస్సీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* పోస్టుల ఆధారంగా అభ్య‌ర్థుల వ‌య‌సు 27 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* అప్లికేష‌న్ ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ల ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 01-02-2022న ప్రారంభమ‌వుతుండ‌గా, 02-03-2022తో గ‌డువు ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Cold Hit Alert: రికార్డుస్థాయిలో పెరుగుతున్న చలి తీవ్రత.. మరో రెండు రోజులు తప్పదంటున్న వాతావరణ శాఖ

Jagannath Temple: 21 రోజుల తర్వాత మళ్ళీ తెరచుకోనున్న పూరి జగన్నాథుని ఆలయం.. దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై..

Hyderabad: ‘నగరాన్ని డ్రగ్‌ ఫ్రీ జోన్‌గా మారుద్దాం’.. ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు మాదాపూర్ డీసీపీ సూచన.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!