AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HSL Recruitment 2021: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

HSL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ సంస్థ‌లో మొత్తం 53 పోస్టుల‌ను...

HSL Recruitment 2021: హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Hindusthan Ship Yard
Narender Vaitla
|

Updated on: Jun 25, 2021 | 7:06 PM

Share

HSL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ సంస్థ‌లో మొత్తం 53 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* ఇందులో భాగంగా ప‌ర్మ‌నెంట్ అబ్జార్‌ప్ష‌న్ ప్రాతిపాదికన 18 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటిలో హెచ్ఆర్‌, టెక్నిక‌ల్, ఫైనాన్స్ విభాగాల్లో జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్ పోస‌ట్లు భ‌ర్తీ చేయ‌నున్నారు. * ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఫుల్‌ టైం గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో 31 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఎస్‌ఏపీ ఏబీఏపీ డెవలపర్‌, సబ్‌మెరైన్‌ టెక్నికల్ విభాగాల్లో డిప్యూటీ చీఫ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ(బీఈ/ బీటెక్‌)/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ఒప్పంద ప్రాతిపదిక‌న మొత్తం 04 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా… టెక్నికల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆగుమెంటేషన్, ఈకేఎం ప్లానింగ్‌ అండ్‌ సబ్‌మెరైన మేనేజ్‌మెంట్ విభాగాల్లో సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. * అభ్య‌ర్థుల‌ను గ్రూప్‌ డిస్కషన్/ ఇంటర్వ్యూ (ఆన్‌లైన్‌) ఆధారంగా ఎంపిక చేస్తారు. * అర్హ‌త‌, ఆస‌క్తిఉ న్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: CBSE, JEE, NEET: జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు, సీబీఎస్ఈ ఫ‌లితాలు.. విద్యార్థుల‌తో కేంద్ర‌మంత్రి పంచుకున్న విష‌యాలు..

Job Opportunity: మీకు ఉద్యోగం కావాలా..? వీడియోలు చూస్తూ కూర్చోవడమే మీ పని.. నెలకు రూ.30 వేల వేతనం..!

MCTE Recruitment: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అప్లై చేసుకోవ‌చ్చంటే..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..