Bank of India Recruitment: 8వ తరగతి అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Bank of India Recruitment: నేను తక్కువ చదువుకున్నా.. అయినా మంచి కంపీనీలో చిన్న జాబ్ వచ్చినా కష్టపడి పనిచేసుకుంటా అని భావించే యువతీ యువకులకు సదావకాశం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా లో..

Bank of India Recruitment:  8వ తరగతి అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Bank Of India
Follow us

|

Updated on: Jun 25, 2021 | 6:51 PM

Bank of India Recruitment: నేను తక్కువ చదువుకున్నా.. అయినా మంచి కంపీనీలో చిన్న జాబ్ వచ్చినా కష్టపడి పనిచేసుకుంటా అని భావించే యువతీ యువకులకు సదావకాశం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కోసం https://bankofindia.co.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవాల్సి ఉంది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలీ.

నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://drive.google.com/file/d/1KZfe_OedlktXQeP0h9vsD4jBaN_GHgp_/view ఓపెన్ చేయాలి. గత రెండు రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.. ఈ నెల 30 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఉద్యోగ వివరాలు : ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ కమ్ గార్డెనర్.

మొత్తం ఖాళీలు : 05

విద్యార్హత అర్హత : 8వ తరగతి ఉత్తీర్ణత, 10వ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత.

Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్ళు గరిష్ట పరిమితి

వేతనం : నెలకు రూ.5,000 – 25,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

బ్యాంక్ ఆఫ్ ఇండియా,  జోనల్ ఆఫీస్,  ఆరోగ్య మందిర్ దగ్గర,  శివాజీనగర్,  రత్నగిరి 415639

Also Read: ఏపీలో టూరిజం ప్లేసెస్ ను ఓపెన్ చేసిన ప్రభుత్వం.. పర్యాటకులను ఆకర్షించేలా మార్కెటింగ్ చేస్తమంటున్న మంత్రి