MCTE Recruitment: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అప్లై చేసుకోవ‌చ్చంటే..

MCTE Recruitment 2021: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్ (ఎంసీటీఈ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మ‌ధ్య‌ప్రదేశ్‌లోని మోహ్వాల్ ఉన్న ఈ సంస్థ‌లో మొత్తం 37 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

MCTE Recruitment: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అప్లై చేసుకోవ‌చ్చంటే..
Mcte Recruitment 2021
Follow us

|

Updated on: Jun 24, 2021 | 10:26 PM

MCTE Recruitment 2021: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్ (ఎంసీటీఈ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మ‌ధ్య‌ప్రదేశ్‌లోని మోహ్వాల్ ఉన్న ఈ సంస్థ‌లో మొత్తం 37 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ఏయే పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు, విద్యార్హ‌త‌లు ఏంటి అన్న దానిపై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా స్టెనోగ్రాఫర్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్, ల్యాబ్‌ అసిస్టెంట్, ల్యాబ్‌ అటెండెంట్, డాఫ్ట్స్‌మెన్, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. పోస్టును అనుస‌రించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్లు, టైపింగ్‌ స్పీడ్‌తోపాటు అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్య‌ర్థులు త‌మ పూర్తి వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తును ప్రిసైడింగ్‌ ఆఫీసర్, స్క్రుటినీ సెల్, సీఐపీహెచ్‌ఈఆర్‌ వింగ్, మిలిటరీ కాలేజ్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికే షన్‌ ఇంజనీరింగ్, మోహ్వా, మధ్యప్రదేశ్ అడ్ర‌స్‌కు పంపించాలి. * ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీగా 27.07.2021ని నిర్ణ‌యించారు. * పూర్తి వివ‌రాల‌కు https://indianarmy.nic.in/home వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Prasar Bharati e-office: ఉద్యోగుల పని మొత్తం ఆన్‌లైన్‌లోనే.. ఈ-ఆఫీస్‌కు మారిపోయిన ప్రసార భారతి

Trouble with Egg: ఒకే ఒక్క గుడ్డు.. ఒకరిని ఆసుపత్రికి.. మరొకర్ని పోలీస్ స్టేషన్ కి చేర్చింది.. ఎలాగంటే..

Tokyo Olympics: స్వర్ణం సాధిస్తే.. రూ.6 కోట్లు ..! హరియాణా అథ్లెట్లకు బంపర్ ఆఫర్

బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
అతనితో ప్రేమలోపడిన రజినీకాంత్ కూతురు.. షాక్ అవుతున్న నెటిజన్స్
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు కీలక నక్సల్స్ హతం!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
అలా చేస్తానని అస్సులు ఊహించలేదు.. ఇప్పుడు గర్వపడుతున్నా..
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
ఆర్సీబీ విజయంపై సిద్ధార్థ్ కాంట్రవర్సీ ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
బస్సుల్లేక అవస్థలు.. తికమకలో మరో కేంద్రానికి వెళ్లిన విద్యార్థిని
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే
త్వరలోనే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్.. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతే