HCL Recruitment 2022: పదో తరగతి/ఐటీఐ అర్హతతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

HCL Recruitment 2022: పదో తరగతి/ఐటీఐ అర్హతతో హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Hindustan Copper Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 23, 2022 | 3:46 PM

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌.. 290 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంర్మీడియట్‌లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. నవంబర్ 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 12, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, షార్ట్‌ లిస్టింగ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికై వారి జాబితా డిసెంబర్ 31వ తేదీన విడుదల చేస్తారు. ఎంపికై వారికి నిబంధనల ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మేట్ (గనులు) ఖాళీలు: 60
  • బ్లాస్టర్ (మైన్స్) ఖాళీలు: 100
  • డీజిల్ మెకానిక్ ఖాళీలు: 10
  • ఫిట్టర్ ఖాళీలు: 30
  • టర్నర్ ఖాళీలు: 5
  • వెల్డర్ ఖాళీలు: 25
  • ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 40
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఖాళీలు: 6
  • డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) ఖాళీలు: 2
  • డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) ఖాళీలు: 3
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఖాళీలు: 2
  • సర్వేయర్ ఖాళీలు: 5
  • రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్ కండీషనర్ ఖాళీలు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..