ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! తెలుగు రాష్ట్రాల్లో ఈసీఐఎల్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 190 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

ECIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! తెలుగు రాష్ట్రాల్లో ఈసీఐఎల్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా..
ECIL Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 23, 2022 | 3:24 PM

తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 190 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈఎస్ఈ/ఐటీ/ఈసీఈ/ఈఈఈ/ఈఅండ్‌ఐ/ఈటీసీ/ఎలక్ట్రానిక్స్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన ఇంజనీరింగ్‌ కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత డాక్యుమెంట్లతో నవంబర్‌ 26,28,29 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికై వారు హైదరాబాద్‌, బెంగళూరు, ముంబాయి, రావత్‌భట, కోట, నలియా, అల్హాబాద్‌, లక్నో, వైజాగ్, యాదాద్రిలో పనిచేయవల్సి ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.25,000లు, రెండో ఏడాది నెలకు రూ.28,000లు, మూడో, నాలుగో ఏడాది నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Factory Main Gate, Electronics Corporation of India Limited, ECIL Post, Hyderabad – 500062.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..