DMHO Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం..

DMHO Recruitment: ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎలా ఎంపిక చేస్తారంటే..
Dmho Asha Worker Posts
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 10, 2022 | 11:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నంద్యాలలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నంద్యాల అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు 15-12-2022ని చవరి తేదీగా నిర్ణయించారు.

* తుది మెరిట్‌ జాబితాను 19-12-2022 తేదీన వెల్లడిస్తారు. నియామక ఉత్తర్వుల జారీని 23-12-2022 తేదీన ప్రకటిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ