AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR UGC NET June Results 2021: సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ జూన్‌ 2021 ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల! త్వరలోనే..

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ (CSIR UGC NET 2021) ఫైనల్ ఆన్సర్ కీ 2021ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం (మార్చి 24) విడుదల చేసింది..

CSIR UGC NET June Results 2021: సీఎస్ఐఆర్‌ యూజీసీ నెట్‌ జూన్‌ 2021 ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల! త్వరలోనే..
Answer Key
Srilakshmi C
|

Updated on: Mar 24, 2022 | 3:45 PM

Share

CSIR UGC NET June Final Answer Key 2021: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ (CSIR UGC NET 2021) ఫైనల్ ఆన్సర్ కీ 2021ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం (మార్చి 24) విడుదల చేసింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఆన్సర్‌ కీలను అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.inలో విద్యార్ధులు చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్ష జనవరి 29, ఫిబ్రవరి 15, 16,17 తేదీల్లో దేశవ్యాప్తంగా 339 కేంద్రాల్లో నిర్వహించబడింది. కాగా ఈ పరీక్షకు దాదాపు 1.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా క్రాస్-చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీపై లేవనెత్తిన అభ్యంతరాలను మూల్యాంకనం చేసిన తర్వాతనే ఫైనల్ ఆన్సర్ కీ 2021ని ఎన్టీఏ విడుదల చేసింది. ఇక ఫలితాలు విడుదలయ్యాక .. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF-NET) అవార్డుకు అర్హత సాధించినవారి జాబితా, లెక్చర్‌షిప్ (LS-NET)/అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించినవారి జాబితా వేరువేరుగా ప్రకటిస్తారు. త్వరలో తుది ఫలితాలు కూడా విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఎన్టీఏ తెలియజేసింది.

CSIR UGC NET June Answer Key 2021ని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ csirnet.nta.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘UGC CSIR NET June Answer Key 2021’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • పీడీఎఫ్‌ ఫైల్‌తో న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • సంబంధిత సబ్జెక్టుపై క్లిక్‌ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ కీ పేజ్‌ ఓపెన్ అవుతుంది.
  • డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింట్‌ ఔట్ తీసుకోవాలి.

Also Read:

తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం! టెట్‌ అర్హత జీవితకాలం.. ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులూ అర్హులే..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌